V6 Velugu Posted on Apr 23, 2022

అనంతపురం జిల్లా: వజ్రకరూరులో శ్రీ జనార్ధన వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో వినూత్నంగా గాడిదల పరుగు పోటీని నిర్వహించారు. గాడిదలపై వాటి యజమానులు కూర్చుని స్వారీ చేస్తూ.. పరిగెత్తించారు. వినూత్నంగా సాగిన ఈ పోటీలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు.
ఇవి కూడా చదవండి
V6 న్యూస్ చానెల్ కు జాతీయస్థాయి అవార్డు
రేపట్నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన స్టూడెంట్ ఆన్సర్
ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్
Tagged AP, Andhra Pradesh, Anantapur District, race, venkateswara swamy, donkeys, Vajrakaroor, Chariot Festival
Subscribe to our newsletter for exclusive updates and exciting news delivered straight to your inbox. Don't miss out, sign up now!